Asianet News TeluguAsianet News Telugu

హైవేపై బోల్తా పడ్డ వైన్ ట్రక్.. మందుబాటిళ్ల కోసం ఎగబడ్డ జనం... చూడండి...

చెన్నై తంబరమ్ హైవేలో ఓ వైన్ ట్రక్ యాక్సిడెంట్ అయ్యింది.

చెన్నై తంబరమ్ హైవేలో ఓ వైన్ ట్రక్ యాక్సిడెంట్ అయ్యింది. వైన్ బాటిల్ కార్టన్స్ అన్నీ తిరగబడ్డాయి. విషయం తెలిసిన వెంటనే స్థానికులు ఎగబడ్డారు. అందినకాడికి మందు బాటిళ్లు పట్టుకుపోయారు. ఆ వీడియో... 

Video Top Stories