ఐ పి సి మరియు సి ఆర్ పి సి లకు బేధం ఏమిటి ?
ఇండియన్ పీనల్ కోడ్(IPC) అలాగే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(CRPC) లమధ్యగల వ్యత్యాసం ఏమిటి .
ఇండియన్ పీనల్ కోడ్(IPC) అలాగే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(CRPC) లమధ్యగల వ్యత్యాసం ఏమిటి . నేరాలకు సంబందించి ఈ చట్టాల ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనేది మంగరి రాజేందర్ సెషన్స్ & డిస్ట్రిక్ట్ జడ్జ్ ( రిటైర్డ్ ) ఈ వీడియోలో వివరించారు చుడండి