Punch macaque Japanese Monkey: కోట్లమంది హృదయాల నుగెలుచుకున్న కోతి పిల్ల (పంచ్)

Share this Video

తిలో కోతి బొమ్మను తన తల్లి అనుకుని వదలకుండా హగ్ చేసుకుంటున్న జపాన్‌కు చెందిన బుజ్జి కోతి పేరు 'పంచ్'. ఈ పంచ్ గాడి కథ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. ఇటీవల మన హైదరాబాద్ పోలీసులు కూడా ఈ పంచ్ గాడి కథను యాడ్ లాగా వాడేశారంటే.. పంచ్ ఎంత ఫేమసో మనకు అర్థమవుతుంది. అమ్మకు దూరమై.. అనాథగా మిగిలి, తోటి కోతుల మధ్య ఒంటరితనంతో పోరాడుతున్న చిన్నారి కోతిని చూస్తే కరిగిపోని హృదయం ఉండదు.

Related Video