డీలిమిటేషన్‌ అంటే ఏంటి? దక్షిణాది రాష్ట్రాలకు జరిగే అన్యాయం ఏంటి? | Asianet News Telugu

Galam Venkata Rao  | Published: Feb 28, 2025, 8:00 PM IST

వచ్చే ఏడాది పార్లమెంట్ నియోజకవర్గాల డీలిమిటేషన్‌కు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ విషయంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అంశంపై తాజాగా అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. పార్లమెంట్‌లో తమిళనాడు గొంతును నొక్కేందుకే ఇలా చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అసలు డీలిమిటేషన్‌ అంటే ఏంటి.? దీని వల్ల దక్షిణాది రాష్ట్రాలు ఎలా అన్యాయానికి గురవుతున్నాయి.? లాంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Read More...