వెనిజులా తర్వాత ట్రంప్ టార్గెట్ ఈ దేశాలే..

Share this Video

వెనిజువేలా తర్వాత ట్రంప్ టార్గెట్ ఏ దేశం అనే చర్చ ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలకు దారి తీస్తోంది. ఇరాన్, గ్రీన్‌లాండ్, క్యూబా వంటి దేశాలపై అమెరికా సైనిక చర్యలకు దిగే అవకాశం ఉందన్న సంకేతాలు కలవరపెడుతున్నాయి. ట్రంప్ యుద్ధ ధోరణి వెనుక అసలు వ్యూహం ఏంటి, ఏ దేశాలు నిజంగా ప్రమాదంలో ఉన్నాయి? ఈ షాకింగ్ అంతర్జాతీయ రాజకీయాలపై పూర్తి విశ్లేషణ ఈ వీడియోలో చూడండి.

Related Video