కేరళలో అరుదైన వివాహం ... మిస్ ట్రాన్స్ జెండర్ ను పెళ్లాడిన మిస్టర్ ట్రాన్స్ జెండర్


పలక్కడ్ : పెళ్లిళ్ల సీజన్ మొదలయ్యింది. దేశవ్యాప్తంగా వేలకొద్ది పెళ్లిల్లు జరుగుతున్నాయి. 

Share this Video


పలక్కడ్ : పెళ్లిళ్ల సీజన్ మొదలయ్యింది. దేశవ్యాప్తంగా వేలకొద్ది పెళ్లిల్లు జరుగుతున్నాయి. కానీ కేరళలో వాలంటైన్స్ డే రోజున జరిగిన ఓ పెళ్లి ప్రత్యేకంగా నిలిచింది. ఇద్దరు ట్రాన్స్ జెండర్స్ మధ్య చిగురించిన ప్రేమ ఎన్నో ఒడిదుడుకులను దాటుకుని పెళ్లిపీటలెక్కింది. ఇలా పలక్కడ్ కు మిస్టర్ కేరళ ట్రాన్స్ జెండర్ 2021 విజేత ప్రవీణ్ నాథ్, మిస్ మలబార్ ట్రాన్స్ జెండర్ రిషన ఐశు పెళ్లి మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. వీరిద్దరి పెళ్లి ఇరు కుటుంబాలు, దగ్గరి బంధువుల సమక్షంలో పలక్కడ్ లో ఘనంగా జరిగింది

Related Video