తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికలు : ఓట్ల లెక్కింపులో ఘర్షణ కొట్టుకున్న ఇరువర్గాలు
తమిళనాడు, మధురైలో తిరుమంగలం స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఘర్షణ జరిగింది. ఇరువర్గాల మధ్య మొదలైన గొడవ ఘర్షణకు దారితీసింది.
తమిళనాడు, మధురైలో తిరుమంగలం స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఘర్షణ జరిగింది. ఇరువర్గాల మధ్య మొదలైన గొడవ ఘర్షణకు దారితీసింది. ఇరువర్గాలూ ఒకరినొకరు కొట్టుకున్నారు. కౌంటింగ్ సెంటర్ దగ్గరున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.