తబ్లీగి జమాత్: అప్పట్లో పోలియో చుక్కలు వద్దన్నారు, ఇప్పుడు కరోనా పరీక్షలు
తబ్లీగి జమాత్ తో సంబంధమున్నవారందరిని క్వారంటైన్ కు తరలించిన విషయం తెలిసిందే.
తబ్లీగి జమాత్ తో సంబంధమున్నవారందరిని క్వారంటైన్ కు తరలించిన విషయం తెలిసిందే. వారంతా అక్కడ వెకిలి వేషాలు వేస్తూ, డాక్టర్లపై ఊస్తూ చికిత్సకు సహకరించడంలేదు. అంతే కాకుండా ఇండోర్ లో శాంపిల్ సేకరణకు వెళ్లిన వైద్యులపై దాడి చేసారు. వారు గతంలో పోలియో చుక్కలు కూడా వారి పిల్లలకు వేయనిచ్చేవారు కాదు తెలుసా...?