సునీత విలియమ్స్ 9నెలలు అంతరిక్షంలో ఉన్నందుకు జీతం ఎంతో తెలుసా? | International space station
నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఎనిమిది రోజుల మిషన్ పై అంతరిక్షంలోకి వెళ్లి తొమ్మిది నెలలకు పైగా అక్కడే ఉన్నారు. సుదీర్ఘ విరామం తర్వాత మార్చి 19వ తేదీన స్పేక్ ఎక్స్ డ్రాగన్ ద్వారా భూమిపైకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. మరి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఎంత జీతం ఇస్తారో తెలుసా?