Laser show on Delhi Red Fort: ఢిల్లీ ఎర్రకోటపై అదిరిపోయే లేజర్ షో

Share this Video

ఢిల్లీ రెడ్ ఫోర్ట్‌లో గురు తేఘ్ బహాదూర్ సంస్మరణ దినోత్సవం పురస్కరించుకుని ప్రత్యేక లేజర్ షో నిర్వహించారు. సిక్కు గురువుల త్యాగం, శౌర్యం, ఆధ్యాత్మిక సందేశాలను ఆధునిక లైట్ & సౌండ్ టెక్నాలజీతో అద్భుతంగా ప్రదర్శించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన గురు తేఘ్ బహాదూర్ జ్ఞాపకార్థం నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరై ఆయనకు నివాళి అర్పించారు.

Related Video