Video : పాఠశాలల్లో మతబోధనలు..తీవ్రంగా పరిగణించిన కేరళ ప్రభుత్వం...

ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు, గ్రాంట్లు పొందిన పాఠశాల్లలో మతపరమైన బోధనలు, సంప్రదాయాలు నిషేధం అని కేరళ డైరెక్టరేట్ ఆఫ్ జనరల్ ఎడ్యుకేషన్ ఓ సర్కులర్ జారీ చేసింది. కేరళ విద్యానియమాల ప్రకారం పాఠశాలలు, పాఠశాలల పరిసరాల్లో ఈ విధమైన కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని విద్యార్థులను బలవంతపెట్టకూడదని తెలిపింది. అంతేకాదు మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనడానికి పిల్లల తల్లిదండ్రులు లేదా గార్డియన్ల అనుమతి తప్పనిసరి అని తేల్చింది. 
 
Share this Video

Related Video