మహాకుంభ మేళాలో శివ తాండవం | మహాశివుని రూపాలు చూసి తరించిన భక్తులు | Asianet News Telugu

Galam Venkata Rao  | Published: Jan 27, 2025, 6:50 PM IST

ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో మహాకుంభ మేళా జరుగుతోంది. ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు, సాధువులు, సన్యాసులు తదితరులు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ర్యాంప్‌పై ప్రత్యక్షమైన శివుని చూసి భక్తులు మంత్రముగ్ధులయ్యారు. పరమ శివుని ఏడు రూపాలను చూసి తరించారు.