Special Trains for Sankranti Festival: సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లు

Share this Video

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వేలు ఈ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నాయి. పండుగకు స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

Related Video