
Today Gold Rate: గుడ్‍న్యూస్...24 క్యారెట్ల బంగారంపై రూ.5వేలు తగ్గింది!
గత కొన్ని రోజులుగా వరుసగా పెరిగిన గోల్డ్ రేట్లు ఇప్పుడు ఒక్కసారిగా కిందికి పడిపోతున్నాయి. ఒక్కరోజులోనే వేల రూపాయలు తగ్గి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. ఎందుకు ఇలా పడిపోతున్నాయి? అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం, డాలర్ బలపడటం, యుద్ధ ప్రభావం… ఇవన్నీ కలిసి బంగారం మార్కెట్‌ను ఎలా ప్రభావితం చేశాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.