video news : బాలీవుడ్ హిట్ సాంగ్స్ తో చెత్త ప్రచారం...
పాటలతో చెత్తమీద అవగాహన కల్పిస్తున్నాడు ఓ మున్సిపల్ కార్మికుడు.
పాటలతో చెత్తమీద అవగాహన కల్పిస్తున్నాడు ఓ మున్సిపల్ కార్మికుడు. మహారాష్ట్రలోని పూనే మున్సిపల్ కార్పొరేషన్ లో పాతికేళ్లుగా పనిచేస్తున్నా మహాదేవ్ జాదవ్ అనే పారిశుద్ధ్య కార్మికుడు చెత్తను ఎలా విడదీయాలి, తడిచెత్త పొడిచెత్త కలపడం వల్ల వచ్చే సమస్యలు, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకోవడం ఇలాంటి పలు అంశాలమీద బాలీవుడ్ హిట్ సాంగ్స్ తో పేరడీ పాడుతూ అవగాహన కల్పిస్తున్నాడు.