కరోనావైరస్ : హోలీ అమ్మకాలపై వైరస్ ప్రభావం

కరోనావైరస్ మీద ప్రజల్లో భయాందోళనలు పెరగడం హోలీ మార్కెట్ మీద ప్రభావం చూపిస్తోంది. 

Share this Video

కరోనావైరస్ మీద ప్రజల్లో భయాందోళనలు పెరగడం హోలీ మార్కెట్ మీద ప్రభావం చూపిస్తోంది. రంగులు, వాటర్ గన్స్ అమ్మకాలు గణనీయంగా తగ్గిపోయాయి. రంగులు చైనానుండి దిగుమతి అవుతాయన్న అపోహ కూడా దీనికి కారణం. దేశంలో కరోనావైరస్ కేసులు పెరుగుతున్నందున ఈ ఏడాది హోలీ ఆడబోమని ప్రధాని నరేంద్ర మోడీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. 

Related Video