శబరిమల వెళ్లేవారు తప్పక తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు

Share this Video

కేరళలో బ్రెయిన్ ఈటింగ్ అమీబా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో, శబరిమల యాత్రకు వెళ్లే భక్తులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. Naegleria fowleri అనే ఈ అమీబా సాధారణంగా కలుషిత, నిలిచిన నీటితో పాటు శుద్ధి చేయని నీటిలో పెరుగుతుంది. ముక్కు ద్వారా మెదడులోకి ప్రవేశించే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో శబరిమల వెళ్లే అయ్యప్ప స్వాములు తప్పక పాటించాల్సిన జాగ్రత్తలు తెలుసుకోండి.

Related Video