రిపబ్లిక్ డే వేడుకలు: అమరవీరులకు మోదీ పుష్పాంజలి
76వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అమరవీరుల స్మారకానికి పుష్పాంజలి ఘటించారు. దేశానికి సేవలందించిన వీరుల త్యాగాలను స్మరించుకున్నారు