టాటా లవ్ స్టోరీ.. పెళ్లి ఎందుకు చేసుకోలేదు?
భారతీయ దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ మాజీ చైర్మన్ రతన్ టాటా ఇకలేరు.
భారతీయ దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ మాజీ చైర్మన్ రతన్ టాటా ఇకలేరు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అక్టోబరు 9వ తేదీ బుధవారం రాత్రి కన్నుమూశారు. 86 ఏళ్ల రతన్ టాటా.. ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో సాధారణ వైద్య పరీక్షలు చేయించుకుంటున్నట్లు సోమవారం తెలిపారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సోమవారం టాటా సోషల్ మీడియా ప్రొఫైల్స్‌లో పోస్ట్ చేశారు.