
Putin India Tour: భారత్ లో అడుగుపెట్టిన పుతిన్ సెక్యూరిటీ చూశారా?
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు విచ్చేశారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పుతిన్‌కు స్వయంగా స్వాగతం పలికిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఆయనతో ఆప్యాయంగా కౌగిలించుకుని భారత్–రష్యా స్నేహబంధాన్ని మరోసారి చాటారు. పుతిన్ 23వ ఇండియా–రష్యా వార్షిక సమ్మిట్‌లో పాల్గొనేందుకు భారత్ లో పర్యటిస్తున్నారు. రక్షణ, ఇంధన, అంతరిక్ష, వాణిజ్యం, భద్రత వంటి ప్రధాన రంగాల్లో రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు మరింత బలపడనున్నాయి.