Putin Tour: భారత్‌కి పుతిన్‌ రాక.. వారణాసిలో దీపాలతో స్వాగతం

Share this Video

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు విచ్చేశారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పుతిన్‌కు స్వయంగా స్వాగతం పలికిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఆయనతో ఆప్యాయంగా కౌగిలించుకుని భారత్–రష్యా స్నేహబంధాన్ని మరోసారి చాటారు. ఈ సందర్భంగా పవిత్ర నగరం Varanasi దీపాల వెలుగులతో, ప్రత్యేక అలంకరణలతో ఆయనకు ఘన స్వాగతం పలికింది..

Related Video