గుర్రపు బగ్గీలో రిపబ్లిక్ డే వేడుకలకు హాజరైన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము | Asianet News Telugu

Galam Venkata Rao  | Published: Jan 26, 2025, 10:33 PM IST

76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గుర్రపు బగ్గీలో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ అరుదైన ఘట్టం గణతంత్ర వేడుకల ప్రత్యేకతను మరింత పెంచింది. ఈ వీడియోలో రాష్ట్రపతి గారి గ్రాండ్ ఎంట్రీని వీక్షించండి.