సోమనాథ్ మందిరంలో మోదీ పూజలు | PM Narendra Modi Visit Samnath Mandir | Asianet News Telugu

Galam Venkata Rao  | Published: Mar 3, 2025, 3:00 PM IST

12 జ్యోతిర్లింగాలలో మొదటిది అయిన సోమనాథ్ ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. ప్రతి భారతీయుడి శ్రేయస్సు, ఆరోగ్యం కోసం ప్రార్థించారు. ఈ ఆలయం మన సంస్కృతి, వారసత్వం, ధైర్యాన్ని సూచిస్తుందని తెలిపారు. కాగా, ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా ముగిశాక సోమనాథ్‌కు వెళ్లాలని ప్రధాని మోదీ ముందుగానే అనుకున్నారు.