PM Modi Speech in Parliament: ఇది మనకెంతో గర్వకారణం

Share this Video

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాజ్యసభ ఛైర్మన్ గా ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ తొలిసారి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న సందర్భంగా సభలోని సభ్యులందరికీ ఇది గర్వకారణమైన సందర్భమని తెలిపారు. సమావేశాలను ఫలప్రదంగా నిర్వహిద్దామని ఆకాంక్షించారు.

Related Video