
Today Gold Rate: ట్రంప్ వ్యాఖ్యలతో Gold Effect... మళ్లీ ఇంత పెరిగిందా?
ట్రంప్ వ్యాఖ్యలతో గోల్డ్, సిల్వర్ రేట్లపై భారీ ఎఫెక్ట్ చూపిస్తోంది. మరోసారి ధరలు పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు భారీగా పెరిగింది. అంతర్జాతీయ పరిణామాలు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు గోల్డ్ రేట్స్‌పై ప్రభావం చూపుతున్నాయి.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి