Asianet News TeluguAsianet News Telugu

పాక్ అనుకూల నినాదాల వివాదంలో ఒవైసీ పాత్ర లేదు : బెంగళూరు పోలీసు చీఫ్

బెంగళూరులో సిఎఎ వ్యతిరేక ర్యాలీలో పాకిస్తాన్ అనుకూల నినాదాల విషయంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

First Published Feb 22, 2020, 11:19 AM IST | Last Updated Feb 22, 2020, 12:00 PM IST

బెంగళూరులో సిఎఎ వ్యతిరేక ర్యాలీలో పాకిస్తాన్ అనుకూల నినాదాల విషయంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిర్వాహకుల పాత్రపై ఆరా తీస్తున్నారు. ఈ ర్యాలీకి  నిర్వహించిన నిర్వాహకుల పాత్రపై అధికారులు ఆరా తీస్తున్నారు. అలాగే AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ముఖ్య అతిధిగా ఉన్నందున అతని పాత్రపై అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ అసదుద్దీన్ పాత్ర లేదని తేల్చేశారు.