ఉరిశిక్షను ఇంకా ఆలస్యం చేయద్దు : సుప్రీంకోర్టును కోరిన నిర్భయ తల్లి

నిర్భయ దోషులకు మార్చి 3న ఉరివిషయంలో ఇంకా ఆలస్యం చేయవద్దని నిర్భయ తల్లి ఆశాదేవి సుప్రీంకోర్టును కోరింది. 

Share this Video

నిర్భయ దోషులకు మార్చి 3న ఉరివిషయంలో ఇంకా ఆలస్యం చేయవద్దని నిర్భయ తల్లి ఆశాదేవి సుప్రీంకోర్టును కోరింది. నిర్భయ దోషుల్లో ఒకరు చేసుకున్న క్యురేటివ్ పిటిషన్ మీద విచారణకు ముందు ఆమె ఇలా కోరింది. అంతేకాదు మన న్యాయవ్యవస్థలో ఉన్న లొసుగుల వల్ల నిందితులు తప్పించుకుంటున్నారు. ఉరిశిక్షను వాయిదా వేస్తున్న విధానం వల్ల న్యాయవ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పోతోందన్నారు. 

Related Video