ModiI VisitJohannesburg: మోదీకి ప్రపంచ దేశాధినేతలు ఎంతగౌరవం ఇస్తున్నారో చూడండి

Share this Video

జొహానెస్‌బర్గ్‌లో జరిగిన G20 సమ్మిట్ మొదటి రోజున భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రపంచ దేశాధినేతలు చూపిన గౌరవం అందరినీ ఆకట్టుకుంది. ద్వైపాక్షిక సమావేశాలు, గ్లోబల్ లీడర్లతో చర్చలు, భారత్‌ ప్రభావం పెరుగుతున్న దృశ్యాలు ఈ వీడియోలో వివరంగా చూడండి.

Related Video