Biren Singh Resign: సీఎం రాజీనామా తర్వాత మణిపూర్ లో పరిస్థితి ఎలా ఉందో చూడండి | Asianet News Telugu

Galam Venkata Rao  | Published: Feb 10, 2025, 11:00 PM IST

మెయిటీ, కుకి వర్గాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మణిపూర్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. బిరేన్ సింగ్ ఫిబ్రవరి 9న రాజీనామా చేశారు. దీంతో ఆ రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటానికి మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. హింసాత్మక పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు అధికారులు ఇంఫాల్ అంతటా భారీగా పోలీసులు, భద్రతా బలగాలను మోహరించారు.