తల్లి తండ్రుల పోషణ ,సంరక్షణ కు ఎలాంటి చట్టాలు ఉన్నాయి ?

మనం వృద్ధ తల్లి తండ్రులను పోషణ , సంరక్షణ చేయకుండా వదిలేస్తే న్యాయ పరంగా ఎలాంటి చట్టాలు ఉన్నాయి. 

First Published May 30, 2023, 11:00 AM IST | Last Updated May 30, 2023, 11:00 AM IST

మనం వృద్ధ తల్లి తండ్రులను పోషణ , సంరక్షణ చేయకుండా వదిలేస్తే న్యాయ పరంగా ఎలాంటి చట్టాలు ఉన్నాయి. ఇలాంటి  విషయంలో కోర్ట్ లు గతంలో ఎలాంటి శిక్షలు వేసాయి . సీనియర్ సిటిజెన్ ఆక్ట్ లో తీసుకొచ్చిన కొత్త చట్టాలు ఏమిటి అనేవి అడ్వకేట్ గోషాల శ్రీనివాస్   ఈ వీడియోలో వివరించారు