Mahakumbh 2025: కుంభమేళాలో ఇషా అంబానీ.. పూజలు చేస్తున్నా కళ్లద్దాలు మాత్రం తీయలే | Asianet Telugu
ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో మహా కుంభమేళా అత్యంత వైభవంగా జరుగుతోంది. శతాబ్దానికి ఒకసారి వచ్చే ఈ కుంభ మేళాలో నిత్యం లక్షలాది మంది భక్తులు పాల్గొంటున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తనయి ఇషా అంబానీ కుటుంబ సమేతంగా కుంభమేళాలో పాల్గొన్నారు. త్రివేణి సంగమం వద్ద గంగమ్మకు పూజలు చేశారు.