లడఖ్ : ఆకస్మాత్తుగా ముంచెత్తిన వరదలు..అనుకోని ప్రమాదంలో ట్రెక్కర్లు...

లడఖ్, జాంస్కర్ వ్యాలీ లోని నిరఖ్ లో భారతీయవైమానిక దళం గత రెండు రోజులుగా 71మంది ట్రెక్కర్లును కాపాడింది.

Share this Video

లడఖ్, జాంస్కర్ వ్యాలీ లోని నిరఖ్ లో భారతీయవైమానిక దళం గత రెండు రోజులుగా 71మంది ట్రెక్కర్లును కాపాడింది. వీటికోసం అడ్వాన్స్ డ్ లైట్ హెలికాప్టర్లను వాడారు. చాదర్ ట్రెక్ లో ట్రెక్కింగ్ చేస్తుండగా హఠాత్తుగా నదికి వరదలు రావడంతో వీరంతా మధ్యలో చిక్కుకుపోయారు.

Related Video