AmitShah on NPR : పేదలను అభివృద్ధికి దూరం చేయకండి...
ఎన్పీఆర్ కి ఎన్సార్సీకి చాలా తేడా ఉందని హోం మినిస్టర్ అమిత్ షా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
ఎన్పీఆర్ కి ఎన్సార్సీకి చాలా తేడా ఉందని హోం మినిస్టర్ అమిత్ షా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. పశ్చిమబెంగాల్, కేరళ ఎన్సీఆర్ వద్దంటున్న నేపథ్యంలో దీనిమీద స్పష్టత ఇచ్చారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విన్నపం చేస్తున్నాను అన్నారు. మీ రాజకీయాల కోసం పేదలను అభివృద్ధికి దూరం చేయకండి అని, వాళ్లు తమ నిర్ణయాన్ని పున:సమీక్షించుకోవాలని ANI కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.