Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు
దేశ రాజధాని దిల్లీలో జరగనున్న గణతంత్ర దినోత్సవ పరేడ్కు సంబంధించి, ప్రెసిడెంట్ బాడీగార్డ్ (President’s Bodyguard) సైనికులు ఘనంగా రిహార్సల్స్ నిర్వహించారు.