Asianet News TeluguAsianet News Telugu

బెంగళూరు : ఫ్రీ కాశ్మీర్ ప్లకార్డు పట్టుకున్నందుకు కన్నడ అమ్మాయి అరెస్టు

Feb 22, 2020, 11:08 AM IST

అమూల్య అనే అమ్మాయి లేవనెత్తిన పాకిస్తాన్ అనుకూల నినాదాలకు వ్యతిరేకంగా హిందూ జగరన్ వేదిక బెంగళూరులో నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో కన్నడలో రాసిన ఫ్రీ కాశ్మీర్, ఫ్రీ ముస్లిం ప్లకార్డులు పట్టుకున్న ఆరుద్ర అనే అమ్మాయిని బెంగళూరు పోలీసులు 
అదుపులోకి తీసుకున్నారు. జనాలు బాగా గుమిగూడడంతో ఆ అమ్మాయిని రక్షించే క్రమంలో ఆమెను అదుపులోకి తీసుకోవాల్సి వచ్చిందని పోలీసులు చెప్పారు.