కల్నల్ సంతోష్ వీరమరణం.. గాల్వన్ వ్యాలీ.. ఇంతకీ అసలేం జరిగింది?

సోమవారం రాత్రి గాల్వన్ వ్యాలీలో జరిగిన ఘటనతో యావత్ భారత్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 

Share this Video

సోమవారం రాత్రి గాల్వన్ వ్యాలీలో జరిగిన ఘటనతో యావత్ భారత్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సరిహద్దు దేశమైనా చైనాతో చిరకాలంగా ఘర్షణ మళ్లోసారి తీవ్రరూపం దాల్చింది. ఆ రోజు గాల్వన్ వ్యాలీలో జరిగిన గొడవలో 20మంది భారత్ సైనికులు 43మంది చైనా సైనికులు మరణించారు. గత కొద్దికాలంగా కవ్విస్తున్న చైనా ఇలా దాడికి దిగడం.. మనవాళ్లు ధీటుగా సమాధానం ఇవ్వడం.. ఇంతకీ ఆ రోజు అసలేం జరిగింది.. ఈ వీడియో.. 

Related Video