ఇండియా దగ్గర అమెరికాను మించిన డబ్బు ఉందా? Why Trump Worried About India’s Rise?| Asianet News Telugu

Galam Venkata Rao  | Published: Feb 20, 2025, 10:00 PM IST

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచి ట్రంప్‌ దూకుడు మీద ఉన్నారు. విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా భారత్‌ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు సరికొత్త చర్చకు దారితీశాయి. ట్రంప్‌ చేసిన ఈ వ్యాఖ్యల వెనకాల అసలు అర్థం ఏంటి? నిజంగానే అమెరికాను భారత్‌ మించి పోనుందా? ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Read More...