బంగారం తుప్పు పడుతుందా? గాలి జనార్దనరెడ్డి పిటిషన్ కొట్టేసిన హైకోర్టు | Asianet News Telugu
మైనింగ్ కింగ్‌గా పేరు గాంచిన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి గనుల అక్రమ తవ్వకాలకు సంబంధించిన కేసు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఇంతకీ ఏంటా పిటిషన్, హైకోర్టు ఏమని తీర్పునిచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం..