Asianet News TeluguAsianet News Telugu

చెన్నై : డిఎమ్ కె జనరల్ సెక్రెటరీ కన్నుమూత

Mar 7, 2020, 11:38 AM IST

దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడతున్న డిఎంకె ప్రధాన కార్యదర్శి కె అన్బాజగన్ శనివారం ఉదయం చెన్నైలో మరణించారు. సందర్శకులకోసం అన్బాజగన్ మృతదేహాన్ని అతని నివాసంలో ఉంచారు. 97 సంవత్సరాల వయస్సుగల అన్బాజగన్ 43 సంవత్సరాల పాటు డీఎంకే ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.