Delhi Assembly Election: ఢిల్లీ ఎన్నికల్లో AAP జోరు.. సంబరాల్లో కార్యకర్తలు | Asianet Telugu
Delhi Assembly Election 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల్లో జరగ్గా.. బీజేపీ, ఆప్ (AAP) పోటాపోటీగా ఉన్నాయి. ఆప్ నేతలు విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.