Cyclone Ditwah Effect: దిత్వా సైక్లోన్ ఎఫెక్ట్ చెన్నై బీచ్ లో అల్లకల్లోలం
చెన్నై మెరీనా బీచ్ వద్ద భారీ అలలు, తీవ్ర గాలులు కొనసాగుతున్నాయి. వచ్చే మూడు గంటల పాటు యెల్లో అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ శాఖ తెలిపింది.