
Cyclone Ditwah Effect: తీరం తాకిన సైక్లోన్ దిత్వా తమిళనాడు ప్రస్తుత పరిస్థితి
తీరం తాకిన సైక్లోన్ దిత్వా కారణంగా తమిళనాడులో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. పలు ప్రాంతాల్లో బలమైన గాలులు, భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. దిత్వా ప్రభావం, తాజా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.