Cyclone Ditwah Effect: మొదలైన దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ చెన్నై సముద్రతీరంలో అలజడి
బంగాళాఖాతంలో ఏర్పడిన సైక్లోన్ దిత్వా ప్రభావంతో సముద్రం తీవ్రమైన అలలతో ఉగ్రరూపం దాల్చింది. మత్యకారులు వేటకు వెళ్లకూడదని వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేసింది.