
Divya Bharati: ఇలాంటి మల్టీటాలెంటెడ్ యాక్టర్ తో యాక్ట్ చెయ్యడం నాకు చాలాహ్యాపీ
Goat మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ Divya Bharati మాట్లాడుతూ, మల్టీ టాలెంటెడ్ నటుడు Sudigali Sudheer తో కలిసి నటించే అవకాశం రావడం తనకు చాలా హ్యాపీగా ఉందని తెలిపారు. ఈ సినిమా అనుభవాలు, సుధీర్‌తో వర్క్ చేసిన అనుభూతుల గురించి అభిమానులతో పంచుకున్నారు.