
Tourist Trapped in Sky Dining
కేరళ రాష్ట్రం ఇడుక్కి జిల్లాలోని మున్నార్ సమీపంలో ఉన్న ప్రముఖ స్కై డైనింగ్ ఫెసిలిటీలో ఓ పర్యాటకుడు ప్రమాదవశాత్తు చిక్కుకుని తీవ్ర ఉద్విగ్న పరిస్థితి నెలకొంది. క్రేన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో వందల అడుగుల ఎత్తులో పర్యాటకుడు గాల్లోనే ఆగిపోయాడు. ఈ ఘటనతో అక్కడున్న ఇతర పర్యాటకులు భయాందోళనలకు గురయ్యారు. ఎలా కాపాడారో చూడండి..