అయోధ్య రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తో ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

అయోధ్యలో నిర్మితమవుతున్న భవ్య రామమందిరం పై ఇప్పుడు దేశం యావత్తు దృష్టి కేంద్రీకృతమై ఉంది. 

First Published May 1, 2022, 7:43 PM IST | Last Updated May 1, 2022, 7:43 PM IST

అయోధ్యలో నిర్మితమవుతున్న భవ్య రామమందిరం పై ఇప్పుడు దేశం యావత్తు దృష్టి కేంద్రీకృతమై ఉంది. రామ మందిర నిర్మాణం కోసం సుప్రీమ్ కోర్టు తీర్పును అనుసరిస్తూ ప్రధాని మోడీ పార్లమెంటులో ప్రకటన చేసిన నాటి నుండి రామ మందిరం ఎలా నిర్మించబోతున్నారంటూ సర్వత్రా ఆసక్తి నెలకొంది..! 2023 డిసెంబర్ నుంచి భక్తులను దర్శనానికి అనుమతించనున్న నేపథ్యంలో... నిర్మాణం ఎలా సాగుతుంది, ఇంకా ఎన్ని రోజుల్లో నిర్మాణం పూర్తవుతుంది అనే విషయాలను నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్రమిశ్రా తో ఏషియా నెట్ న్యూస్ ప్రతినిధి రాజేష్ కల్రా నిర్వహించిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో తెలుసుకోండి..!