శరవేగంగా అయోధ్య రామమందిర నిర్మాణం..

అయోధ్యలో విశాలమైన రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 

Share this Video

అయోధ్యలో విశాలమైన రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2024 నాటికి ఆలయ నిర్మాణ పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో అక్కడి కార్మికులు పనిచేస్తున్నారు. లక్షలాది మంది భక్తుల ఆకాంక్షలను నెరవేర్చడానికి వందలాది మంది పని చేస్తున్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణ పనులకు సంబంధించి ఏషియానెట్ న్యూస్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఏషియా నెట్ న్యూస్ బృందం అయోధ్యను సందర్శించగా.. అప్పుడు భవనం కేవలం 5.5 అడుగుల ఎత్తులో ఉంది. ప్రస్తుతం భవనం ఎత్తు 21 అడుగులకు చేరింది. 

Related Video