
అయోధ్య రామ్ లల్లా సన్నిధిలో మోదీ, మోహన్ భగవత్ ప్రత్యేక పూజలు: Ayodhya Mandir
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య శ్రీరామ జన్మభూమి ఆలయంలో జరిగిన ధ్వజారోహణ ఉత్సవం ఎంతో ఘనంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కలిసి రామ్ లల్లా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్ కూడా పాల్గొన్నారు.