
Astronaut Shubhanshu Shukla: విద్యార్థులతో వ్యోమగామి శుభాంశు శుక్లా చిట్ చాట్
నెహ్రూ ప్లానెటేరియంలో జరిగిన ‘Astronaut Shubhanshu Shukla’ విద్యార్థుల ఇంటరాక్టివ్ సెషన్. అంతరిక్ష శాస్త్రంపై ఆసక్తికర విషయాలు, విద్యార్థుల ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలు, భవిష్యత్తు స్పేస్ మిషన్లపై ఆయన సూచనలు ఇచ్చారు.