ఏషియానెట్ న్యూస్ సంవాద్: కొచ్చిన్ షిప్ యార్డ్ చైర్మన్ మధు ఎస్ నాయర్ తో
సెప్టెంబర్ 2వ తేదీన తొలి స్వదేశీ యుద్ధ విమాన వాహక నౌకను జాతికి అంకితం చేయనున్నారు
సెప్టెంబర్ 2వ తేదీన తొలి స్వదేశీ యుద్ధ విమాన వాహక నౌకను జాతికి అంకితం చేయనున్నారు భారత ప్రధాని నరేంద్ర మోడీ. ఈ నౌక పూర్తి నిర్మాణం కొచ్చి షిప్ యార్డ్ లో జరిగింది. ప్రస్తుతం దీనికి తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ నౌక పూర్తిగా ఎలా ఉంది, అందులోని ప్రత్యేకతలు, నిర్మాణ సమయంలో ఎదుర్కొన్న సవాళ్లు వంటి అనేక విషయాలను కొచ్చి షిప్ యార్డ్ చైర్మన్ సీఎండి మధు ఎస్ నాయర్ ఈ ఏషియానెట్ న్యూస్ సంవాద్ లో పంచుకున్నారు. ఈ పూర్తి వివరాలు మీకోసం..!